కన్నుల పండుగ గా లక్ష్మీవేంకటేశ్వర స్వామి దోపోత్సవం
కన్నుల పండుగ గా లక్ష్మీవేంకటేశ్వరస్వామి దోపోత్సవం జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల : చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర భాగంగా కన్నుల పండుగగా దోపోత్సవం నిర్వహించారు.శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు దోపోత్సవాన్ని కొనసాగింది. శ్రీవారి...