బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసు..!!
బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసు..!! జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో అసత్యాలు మాట్లాడారని అందులో పేర్కొన్నారు.కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు...