హమాలీ కూలిపనులను అడ్డుకోవడం మానవత్వం కాదు
హమాలీ కూలిపనులను అడ్డుకోవడం మానవత్వం కాదు జ్ఞాన తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రతినిధి : ఎర్ర శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలి విలేకరుల సమావేశంలో ఎఫ్.సి.ఐ గోడాం హమాలీల ఆవేదన ఖమ్మం నగరంలోని ఎఫ్.సి.ఐ గోదాంలో గత 15 సంవత్సరాలుగా హమాలీ కూలీలుగా పనిచేస్తున్నామని, మాకు పని...