ఎన్నికల సరళిపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో అధికారం దక్కేదెవరికి. ఇప్పుడు ప్రతీ చోట ఇదే చర్చ. పోలింగ్ సరళి ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెంచింది. పైకి మాత్రం గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల...