జవహర్ నవోదయ విద్యాలయం లో ప్రవేశానికి గడువు పొడిగింపు
జవహర్ నవోదయ విద్యాలయం లో ప్రవేశానికి గడువు పొడిగింపు నాగార్జునసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయం(జేఎన్ వీ)లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఆర్. నాగభూషణం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు....
