భాజపాను ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది: కేటీఆర్

హైదరాబాద్‌: భాజపాను ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ పార్టీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఆ పార్టీకున్న 40...