ఆప్‌ నేతలకు గుజరాత్‌ హైకోర్టులో చుక్కెదురైంది.

ఆప్‌ నేతలకు గుజరాత్‌ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రధాని మోదీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై ఓ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆ పార్టీ నేతలు అరవింద్‌ కేజ్రీవాల్‌ , సంజయ్‌ సింగ్‌లకు ఊరట లభించలేదు. ఈ కేసుకు సంబంధించి ట్రయల్‌ కోర్టు జారీ చేసిన...