ఇస్రోలో సైంటిస్ట్‌గా మన సిరిసిల్ల బిడ్డ సుశాంత్‌వర్మ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ,ISRO,లో శాస్త్రవేత్తగా సిరిసిల్ల జిల్లా కు చెందిన యువకుడు ఎంపికయ్యాడు. సిరిసిల్లకు చెందిన మంచికట్ల రాజేశం-సుధారాణి దంపతుల కుమారుడు సుశాంత్‌వర్మ.. ఇస్రోలో సైంటిస్ట్‌గా సెలెక్ట్ అయ్యాడు. సుశాంత్ వర్మ.. తన పాఠశాలతో పాటు ఇంటర్‌ విద్యాభ్యాసాన్ని కరీంనగర్‌లో పూర్తిచేశాడు. అనంతరం.. తిరువనంతపురంలోని ఐఐఎస్టీ...