నాబార్డ్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్

నాబార్డ్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవ లప్మెంట్ అర్హులైన అభ్యర్థుల నుండి ‘స్టూడెంట్ ఇంటర్న్షిప్ స్కీమ్’లో ప్రవేశా నికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఇంటర్న్షిప్ 8 నుండి 12 వారల పాటు ఉంటుంది. నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో...