ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి…‘దోస్త్’ నోటిఫికేషన్ ఎప్పుడు..?
‘దోస్త్’ నోటిఫికేషన్ ఎప్పుడు..? జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ – తెలంగాణ (దోస్త్) ద్వారా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటిరోజే దోస్త్ షెడ్యూల్ జారీచేసేవారు. ఈసారి ఫలితాలు వచ్చి వారం రోజులైనా నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో...
