భారత ఆర్థిక కాంతి – ప్రపంచ మార్గదర్శి
డా. చిటికెన కిరణ్ కుమార్,ఐ.బి.ఆర్.ఎఫ్. సభ్యులు జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యూరో,అక్టోబర్ 27: తూర్పు ఆకాశం వైపు చూసినప్పుడు నేడు ఒక కొత్త వెలుగు కనబడుతోంది — అది కేవలం సూర్యోదయం కాదు, భారత ప్రగతి కిరణం. ప్రపంచ ఆర్థిక గమనంలో మన దేశం ఒక వినూత్న మార్పును...
