66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం వాషింగ్టన్ : అమెరికా పౌరసత్వాన్ని పొందడంలో మెక్సికన్ల తర్వాత భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. 2022లో మొత్తం 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వాన్ని పొందినట్టు ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్ (సీఆర్‌ఎస్) ఈ నెల 15న...