రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు మరో 7 రోజులే ఛాన్స్
రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు మరో 7 రోజులే ఛాన్స్ మరో వారం గడువు మాత్రమే ఉంది ఈ నెల 30వ తేదీని ఆర్బీఐ డెడ్లైన్ విధించింది. ఇంకా రూ.2 వేల నోట్లు ఉంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుని మార్చుకోవచ్చు కాగా ఈ ఏడాది మే 19న...