డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలతో బౌద్ధ ధమ్మ మంగళ పరిణయం
జ్ఞాన తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా , నవంబర్ 1, 2025 : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆలోచనలను అనుసరిస్తూ బౌద్ధ ధమ్మ మంగళ పరిణయం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ తండా కాలనీలోని ఆయుష్మాన్ డాక్టర్ ఎస్.పి. శ్రీనివాస్ నాయక్ (Pharma D,...
