బాలాపూర్ స్వేరో సర్కిల్ విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో స్వేరోస్ జాతీయ మహాసభ గోడ పత్రిక ఆవిష్కరణ
బాలాపూర్ స్వేరో సర్కిల్ విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో స్వేరోస్ జాతీయ మహాసభ గోడ పత్రిక ఆవిష్కరణ జ్ఞానతెలంగాణ ,హైదరాబాద్ : రంగా రెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, బాలాపూర్ గ్రామం లో ఈ నెల 27 న సిద్దిపేట జిల్లా, బెజ్జంకి లో జరిగే స్వేరోస్ జాతీయ...