భూగర్భ జలాలను పిండి పడేస్తున్నారు
శంషాబాద్ లో వాల్టా నిబంధనలకు తూట్లు – విచ్చలవిడిగా బోర్లు పట్టించుకునే వారే లేరు – పురపాలక పరిధిలో రోడ్లపైనే బోర్లు వేయడం మరి దారుణం జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29: శంషాబాద్ లో వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి ఇ స్టారీతిగా బోర్లు వేస్తున్న పట్టించుకునే...
