ఫుడ్ పార్సిల్ చేస్తే.. రూ. కోటికి పైగా పోయాయ్..!!
ఫుడ్ పార్సిల్ చేస్తే.. రూ. కోటికి పైగా పోయాయ్..!! సైబర్ నేరగాళ్లు (cyber scam) రోజురోజుకి పేట్రేగిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఎక్కువ మొత్తంలో నగదు కాజేస్తున్నారు.అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నా కొందరు మాత్రం వారి వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా ఓ మహిళ రూ. కోటికి పైగా...