వడ్డీ రేట్లు పెంచేసిన HDFC బ్యాంకు
వడ్డీ రేట్లు పెంచేసిన HDFC బ్యాంకు HDFC బ్యాంక్ తన కస్టమర్‌లకు భారీ షాకిచ్చింది. లోన్‌లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండు షార్ట్ టర్మ్ టెన్యూర్లపై, ఒక లాంగ్ టర్మ్ టెన్యూర్ లోన్లపై MCLR పెంచుతున్నట్లు శుక్రవారం తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. అయితే పెంచిన...