భారీ వర్షం.. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలంగాణలోని 12జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు రెడ్ అలెర్జ్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలుంటాయి.