కవిత గెంటేశారు సరే మరి హరీష్‌కు మద్దతు ?
బీఆర్ఎస్ పార్టీలో కనిపించని రాజకీయం ఇంకా ఇంకా జరుగుతోంది. హరీష్ రావు, సంతోష్ రావుపై ఆరోపణలు చేశారని కవితను సస్పెండ్ చేశారు. కవిత కూడా సస్పెన్షన్ విషయం పట్ల పెద్దగా బాధపడలేదు. తన రాజకీయం తాను చేయాలనుకున్న పనిలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మరక పడింది...