హనుమాన్ జయంతి సందర్బంగా ప్రత్యేక పూజా కార్యక్రమం
పూజ కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: ఈ రోజు హనుమాన్ జయంతి సందర్బంగా స్థానిక దేవాలయంలో శంకరపల్లి మండల మరియు మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ..ఈ సంధర్బంగా హిందూ బందువులందరికి...