ఫిబ్రవరి 23న గురుకులాల ప్రవేశపరీక్ష
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రవేశాలపై గ్రామాలు, నియోజకవర్గాలు, పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. శనివారం ప్రజాభవన్‌లో...