ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షిటిపేట్లో అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
జ్ఞాన తెలంగాణ, లక్షిటిపేట్, జనవరి 18:మంచిర్యాల జిల్లా లక్షిటిపేట్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ బి.ఎ.–బి.ఎడ్. (Integrated B.A–B.Ed., E/M) కోర్సులో బోధన నిర్వహించేందుకు అతిథి అధ్యాపకుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్...
