ప్రభుత్వం వాగ్దానభంగం – రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో ఉన్నత విద్యా రంగంలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వం రూ.900 కోట్ల నిధులు విడుదల చేస్తామని పలు మార్లు హామీ ఇచ్చినా, ఆ వాగ్దానం అమలుకాకపోవడంతో అసహనం...
