రోజురోజుకు పెరుగుతున్న టంగటూరు – మోకిలా రోడ్డు కష్టాలు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామం నుండి మొకిలా వైపు వెళ్లే రోడ్డు ప్రతిరోజూ ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రతి రోజు బురద కారణంగా లారీలు, ట్రక్కులు ఇరుక్కుపోగా, ప్రయాణికులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా కాలే యాదయ్య పార్లమెంట్ సభ్యుడుగా...