గాంధీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే..
గాంధీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే.. అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటి (పీఏసీ) చైర్మన్ గా ఎంపికైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే గాంధీ కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు....