క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి మాజీ ఎంపిటిసి కందాడి శ్రీరామ్ రెడ్డి మహేశ్వరం (జ్ఞాన తెలంగాణ) క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీర దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని మాజీ ఎంపిటిసి కందాడి శ్రీరామ్ రెడ్డి అన్నారు. గత పక్షం రోజులుగా నాదర్ గుల్ లో జరుగుతున్న నాదర్ గుల్...