గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ టికెట్టు

గద్దర్ కుమార్తె వెన్నల గారు ప్రజా గాయకుడు గద్దర్ ఫ్యామిలీలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ దాదాపుగా డిసైడ్ అయినట్లేనట చాలా కాలంగా గద్దర్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ రిజర్వుడు స్థానం నుంచి బరిలో...