అసమానతలను రూపుమాపిన అసాద్యురాలు.!

అసమానతలను రూపుమాపిన అసాద్యురాలు.! మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే వర్ధంతి నివాళులు..! బాలికల విద్య కోసం పని చేసిన భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు,దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు ప్రధానోపాధ్యాయురాలు కూడాను.విద్యా సంస్కరణవాది,విద్యా జ్యోతి, నేటి బాలికలకు,మహిళలకు అక్షరాలు నేర్పుతున్న మనందరి తోలి...