మార్చి 5న కుమారుడి వివాహానికి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా విచ్చేసి, తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానం అందజేశారు. మార్చి 5న జరగనున్న ఈ వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని కోరారు..ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వాన పత్రికను...
