నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి
నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో విజయ సాధించిన చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల నూతన యూత్...
