‘ఎక్స్’ యూజర్స్ కు గుడ్ న్యూస్ : ఎలాన్ మస్క్

‘ఎక్స్’ యూజర్స్ కు గుడ్ న్యూస్ : ఎలాన్ మస్క్ ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ఎక్స్ గా మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అప్పటి వరకు ఉచితంగా ఉన్న ట్విట్టర్ బ్లూ టిక్ ఖాతాలకు పెయిడ్...