మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనట్లు శంకర్పల్లి మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి...
