నటుడు విజయ్ ఆంటోనీ గారి కుమార్తె ఆత్మహత్య! తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించండి.
నటుడు విజయ్ ఆంటోనీ గారి కుమార్తె ఆత్మహత్య! ఆమె మాత్రమే కాదు మనలాంటి ఇళ్లల్లో కూడా పిల్లలు Depression కి గురవుతూ తీవ్రమైన మనోవేదనకు లోనవుతున్నారు. కారణాలు ఏవైనా కావొచ్చు కానీ మీరు కనిపెంచిన పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకోవడం అంటే తల్లిదండ్రులకు ఎంత నరకమో తలచుకుంటేనే...