దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి
దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి గుండె పోటుతో రెండు రోజులు ముందు హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు.మలక్ పేటలోని యశోద ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచి పెట్టారు.సాయంత్రానికి మృత దేహాన్ని డీడీ కాలనీ తరలింపు శాంతి స్వరూప్ ప్రభుత్వ...