మార్చి 4 నుంచి డీఎస్సీ దరఖాస్తులు జిల్లాలవారీగా వివరాలు…!

మార్చి 4 నుంచి డీఎస్సీ దరఖాస్తులు జిల్లాలవారీగా వివరాలు…! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ గురువారం ఫిబ్రవరి 29 సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ ఉద్యోగాలకు మార్చి 4వ తేదీ నుంచి ఆన్‌లైన్‌...