డా. బి.ఆర్. అంబేద్కర్ కు ఘన నివాళి
డా. బి.ఆర్. అంబేద్కర్ కు ఘన నివాళి జ్ఞాన తెలంగాణ, మొగుళ్లపల్లి (డిసెంబర్ 06) : ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి సందర్భంగా అకినపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్ దగ్గరి అంబేద్కర్ విగ్రహానికి జై...
