డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు రమేష్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు రమేష్ జ్ఞాన తెలంగాణ, జహీరాబాద్ ప్రతినిధి, డిసెంబర్ 06:జరా సంఘం మండల్ ఈదుల్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రపంచ మేధావి సమసమాజ స్వాప్నికుడు,దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్...