8 వ తరగతి చదువుతున్న వారికీ స్కాలర్షిప్ సదుపాయం

Image source | Namaste Telangana ఈ నెల 31 వరకు గడువు 2023-24 విద్యాసంవత్స రంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధి విద్యార్థినిలు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాల ర్షిప్ స్కీం (ఎన్ఎంఎంఎస్) ద్వారా స్కాలర్షిప్ పొందవచ్చినని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ...