తెలంగాణ సర్కారు బడుల్లో కంప్యూటర్ టీచర్లు..

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కంప్యూటర్ టీచర్ల (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల) నియామకానికి పచ్చజెండా ఊపింది. సాంకేతిక విద్యను ప్రతి విద్యార్థి దశలోకి తీసుకురావడం, పాఠశాలల్లో ఉన్న...