ధోనీకి ఏమైంది? బాధ? కోపమా? క్రీడాస్ఫూర్తి మరిచి అలా చేశాడా!

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కీలక మ్యాచ్‌లోరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (54; 39 బంతుల్లో,...