ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా..!

జ్ఞానతెలంగాణ,హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌, టీ పీసీసీ పోస్టుల భ‌ర్తీ ఆశావ‌హుల‌కు ఆడియాశ‌లు ఎదుర‌య్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్ల‌గానే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై నిర్ణ‌యం వెలువడుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఆయ‌న ప‌ర్య‌ట‌న అర్ధాంత‌రంగా వాయిదా...