డిగ్రీ, పీజీ చదువుతున్న మొదటి సంవత్సర విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్
Image Source | ONGC Foundation ఉపకార ఆర్థిక సహాయం…..(ONGC స్కాలర్షిప్ నవంబర్ 30 2023 వరకు అప్లై చేసుకోవొచ్చు ONGC స్కాలర్షిప్ అనేది ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ యొక్క CSR కార్యక్రమం, ఇది ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి అర్హులైన విద్యార్థులకు ఆర్థిక...