ఫిరాయింపుల రాజకీయం-రాజ్యాంగానికి సవాల్
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల అంశం మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యేలు పార్టీలు మారినట్లు కోటి సాక్ష్యాలు, బహిరంగ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు, వేదికలపై జరిగిన సంఘటనలు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన రాజ్యాంగబద్ధ అధికారి అయిన స్పీకర్...
