కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించండి:కేటీఆర్
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : జూబ్లీహిల్స్ ప్రజలను ఎవరైనా రౌడీలు, గూండాలు బెదిరిస్తే, ఇబ్బంది పెడితే పకనే బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణభవన్ అనే జనతా గ్యారేజ్ అండగా ఉంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలం అందరం వచ్చి వారి సంగతి తేలుస్తామని...
