రాష్ట్రంలో విద్యా రంగం పతనమవుతోంది : కేంద్ర మంత్రి బండి సంజయ్
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్.డెస్క్ : తెలంగాణలో విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో విద్యాసంస్థలు మూసివేయడం ఇదే మొదటిసారి అని ఆయన వ్యాఖ్యానించారు. సుమారు 2,500 విద్యాసంస్థలు మూతపడడం వల్ల...
