సంగారెడ్డి రామ్ నగర్ రామ్ మందిర్లో ఘనంగా ఉగాది వేడుకలు
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో ఉన్న రామ్ మందిర్లో తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని...
