కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కార్యక్రమలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కార్యక్రమలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జ్ఞాన తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎన్నికల్లో పనిచేసిన కందికట్కూర్ గ్రామనికి చెందిన న్యాత అశోక్...