చేవెళ్ల ప్రమాద బాధితులను పరామర్శించిన భీమ్ భరత్
జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. బాధితులను ఆప్యాయంగా ఆదరిస్తూ,...
