నేటితో ముగియనున్న TS EAPCET(EMCET) నోటిఫికేషన్
నేటితో ముగియనున్న TS EAPCET(EMCET) నోటిఫికేషన్ హైదరాబాద్:తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS E APCET):రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ (ఎంసెట్)కు 3,31,934 దరఖాస్తులొచ్చాయిఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు నేటి వరకే ఉన్నది....